సినీ నటి ప్రగతి ఏషియన్ ఓపెన్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 4 మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించారు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఈ విజయంతో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వయసులో అవసరమా అన్న వారికి తన పతకాలే సమాధానమని తెలిపారు.