పాముతో పిల్లాడు ఆడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో క్లిప్ వివేక్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అది వైరల్గా మారింది. పాముతో ప్రమాదం అని తెలియని ఆ చిన్న పిల్లాడు దానితో ఏ మాత్రం భయంలేకుండా ఆడుకుంటూ కనిపించాడు.