కనిపించిన చిన్న వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు పసిపిల్లలకు ప్రాణాపాయం కలిగించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూల్డ్రింక్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని 18 నెలల చిన్నారి మృతి చెందడం ప్రతి తల్లిదండ్రిని కలచివేసే ఘటనగా మారింది.