చెన్నైకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రెండున్నర కిలోల బరువున్న బంగారు శంఖు చక్రాలను కానుకగా సమర్పించింది. ఈ కానుక విలువ దాదాపు రూ.2.5 కోట్లుగా అంచనా వేశారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా ఇటీవల రికార్డు స్థాయిలో నమోదైంది.