Tirumala Ghat Road Python Video: తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి భారీ కొండచిలువ ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. రహదారి దాటుతున్న సర్పంను చూసి వాహనాలను నిలిపివేసి భక్తులు వీడియో తీశారు. అది రోడ్డు దాటిన తర్వాత యథావిధిగా ప్రయాణం సాగించారు. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.