నడిరోడ్డుపై కూర్చొన్న పెద్దపులి ఆ మార్గంలో వాహనాల రాకపోకలను స్తంభింపజేసింది. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై పెద్దపులి బైఠాయించడంతో కొన్ని గంటల పాటు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.