రాజస్థాన్లోని బాలోత్ర భారత్మాల ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేగంగా వెళ్తున్న స్కార్పియో బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.