వినాయక చవితి సందడి ముగియగా, ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ, మలయాళ చిత్రం మ్యాంగో పచ్చాతో పాటు, పలు హాలీవుడ్ చిత్రాలు, హిందీ సిరీస్‌లు సెప్టెంబర్ 25 నుంచీ స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో నాని చిత్రం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.