నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీను ఎస్బీఐలో రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకుని బైక్‌పై వస్తుండగా దుండగులు వెంబడించారు. శ్రీను హోటల్లో టిఫిన్ చేస్తుండగా, బైక్‌లో ఉన్న నగదును దొంగలు అపహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.