విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొల్లపల్లిలోని ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. దొంగ ఇంటిలో ఎవరూ లేరని భావించి మూడు రోజులు అక్కడే గడిపాడు. బంగారం, వెండి వస్తువులను దొంగిలించి అమ్ముకున్నాడు. తరువాత మళ్ళీ అదే ఇంటికి వచ్చి తాగి నిద్రపోయాడు. ఇంటి యజమానులు తిరిగి వచ్చి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.