ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కొత్తగా ప్రారంభించిన దుర్గా వైన్స్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు వెంటిలేటర్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. రూ. 3,15,000 నగదు, రూ. 20,000 విలువైన మద్యం బాటిళ్లను అపహరించడమే కాకుండా, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి పారిపోయారు.