అంటార్కిటికాలో ఒక పెంగ్విన్ తన సమూహాన్ని విడిచిపెట్టి, 70 కిలోమీటర్ల దూరంలోని పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్ళిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రేమలో మోసపోయిన మగ పెంగ్విన్ ఆత్మహత్యకు సమానమని పూరి జగన్నాథ్ చెప్పిన కథను గుర్తుచేస్తూ, ఇంటర్నెట్లో తీవ్రంగా వైరల్ అవుతోంది.