వ్లాగ్స్ చూడటం వల్ల డిప్రెషన్ రావచ్చన్న చర్చ జరుగుతోంది. వ్లాగర్లతో అనుబంధం ఏర్పడటం, వారి జీవనశైలితో పోల్చుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఉపయోగకరమైన వీడియోలను చూడటం ద్వారా దీని నుండి బయటపడవచ్చు.