ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. అయితే, వీటిలో చక్కెర కలిసి ఉండవచ్చు. నేడు మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళ విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యాపారులు లాభాల కోసం నకిలీ కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు.