స్ట్రాబెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. రోజుకు ఒక కప్పు స్ట్రాబెర్రీలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.