బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల సాధారణ పండ్ల కన్నా రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పిల్లలు, వృద్ధులు సైతం సులభంగా జీర్ణించుకోగలరు.