బాదం పప్పు భారతీయుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ బాదం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, కండరాల బలం పెరుగుదల వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.