నెలకు ₹2 లక్షల జీతం "అత్యంత ప్రమాదకరమైన సంఖ్య" అని బెంగళూరు టెక్ నిపుణుడు వెల్లడించారు. ఇది సుఖవంతమైన జీవనశైలిని అందిస్తుంది కానీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కంఫర్ట్ జోన్ గ్రోత్‌ను ఆపినప్పుడు అది ట్రాప్‌గా మారుతుందని, కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఆశయం తగ్గి, ఉన్నది పోతుందనే భయం పెరుగుతుందని ఆయన సూచించారు.