తమిళనాట సినీ తారలకున్న దైవత్వంతో కూడిన వ్యక్తి ఆరాధన విజయ్ రాజకీయ ప్రవేశానికి బలం చేకూర్చింది. అనేక ఆటంకాలు దాటి ఒంటరిగా పోటీ చేయడం, భావోద్వేగ ప్రసంగాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కారణాల వల్లే విజయ్ అద్భుత విజయాన్ని సాధించారు.