ది ప్యారడైజ్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు జడల్ అని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు నాని. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.