హీరోయిన్ల కెరీర్‌కు పాన్ ఇండియన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కొన్నియేళ్లుగా మన హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. రీజినల్ సినిమాలో చేస్తున్నప్పుడు క్వీన్స్ లా కెరీర్ లీడ్ చేసిన వాళ్లు పాన్ ఇండియా అంటూ వెళ్ళాక అటు ఇటు బ్యాలెన్స్ చేయలేక రేసులో వెనకబడిపోయారు.