బాదం పాలను తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? బాదం గింజలను నీటిలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి తయారు చేసే ఆరోగ్యకరమైన పానీయం బాదం పాలు. ఇది ఆవుపాలకు ఒక మంచి ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా అనేక పోషకాలను అందించేదిగా పేరు పొందింది.