స్వీట్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది, దీని వల్ల రక్తంలో చక్కెర సమస్య ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే, స్వీట్లు తిన్న తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి నీరు తాగడం వల్ల దంతాలలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది.