చక్కెరను రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక నెల పాటు చక్కెరను మానేస్తే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. లివర్లోని కొవ్వు తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.