నూడుల్స్ చాలామందికి ఇష్టమైన ఆహారం. కానీ, అధిక సోడియం కంటెంట్ వల్ల బిపి పెరగడం, గుండె జబ్బులు, శరీరంలో వాపులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నూడుల్స్లో పోషకాలు తక్కువగా ఉండటం వల్ల పోషకాహార లోపం కూడా సంభవించవచ్చు. కాబట్టి, నూడుల్స్ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.