పైనాపిల్ జ్యూస్ జీర్ణ సమస్యలను తగ్గించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా పైనాపిల్ రసం ప్రభావవంతంగా ఉంటుంది.