తేనెను అనేక వ్యాధులకు ఔషధంగా ఆయుర్వేదం సూచిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం లేదా గోరువెచ్చని నీరు/పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.