జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తాయి. నిపుణుల సలహా ప్రకారం రోజుకు 200 గ్రాములకు మించి జామకాయలు తినకూడదు. అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్నవారికి జామకాయలు చక్కని మందు.