మనం రోజూ వంటల్లో మెంతులను వాడుతూ ఉంటాం. మెంతుల్లోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ మెంతులను వాడుతూ ఉంటాం. అయితే రోజూ నానబెట్టిన మెంతులు తినడం లేదా ఆ నానబెట్టిన మెంతుల నీటిని తాగితే మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతూ ఉంటారు.