పల్లీలు లేదా వేరుశనగలు.. పోషకాల నిధి. లిపిడ్లు, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.