ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఉదయం ఓట్స్ తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓట్స్ లోని పోషకాలు శరీరం నుంచి టాక్సిన్స్ ని తొలగించి, మెరిసే చర్మాన్ని ఇస్తాయి.