ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలోని పోషకాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. ఉదయం ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం లేదా రాత్రి ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది.