భోజనం తిన్నాక రెండు యాలకులు అంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేదం, పోషకాహార నిపుణులు యాలకులలోని పోషకాలు, ఔషధ గుణాలున్నాయని సూచిస్తున్నారు. రోజూ యాలకులు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.