రాత్రిపూట యాలకుల పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ శరీరానికి మంచిది.