ఎండు కొబ్బరి దాదాపు ప్రతి వంటగదిలోనూ ఉంటుంది. దక్షిణాది వంటకాల్లో దీని ప్రాముఖ్యత అపారం. ఇది ఫైబర్, ఖనిజాలతో పుష్కలంగా ఉండి, మెదడు పనితీరు, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తికి మేలు చేస్తుంది. రోజూ నాలుగు నుంచి ఆరు చిన్న ముక్కలు తీసుకోవడం ఆరోగ్యకరం.