పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉదయాన్నే నేరుగా పెరుగును తీసుకోవడం వల్ల కొందరికి అలవాటు అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.