రాత్రిపూట పండ్లు తినడం వల్ల నిద్రకు, జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పండ్లలోని అధిక చక్కెర, ఫైబర్, పొటాషియం, ఆమ్లత వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, కండరాల నొప్పులు వంటివి ఏర్పడవచ్చు. కాబట్టి, రాత్రిపూట పండ్లను మితంగా తీసుకోవడం మంచిది.