చికెన్, మటన్ లివర్లు ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలతో నిండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, అధికంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే మితంగా తినడం చాలా ముఖ్యం.