రోజంతా కూర్చుని పనిచేయడం వల్ల ఆఫీస్ చైర్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వెన్నుముక వంకరగా మారడం, తుంటి ఎముకలు బయటికి రావడం, మోకాళ్ళ కీళ్ళలో మార్పులు వంటివి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడి, ఎముక సాంద్రత తగ్గుతుంది.