అధికంగా ఉప్పు తింటే కిడ్నీలు, మెదడు, ఎముకలకు హాని కలిగిస్తుంది. కిడ్నీల పనితీరు తగ్గుతుంది. మెదడు మందగిస్తుంది. ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల శరీరంలో నీరు నిలువ ఉండి వాపు ఏర్పడుతుంది.