Apple Juice Benefits: రోజూ ఒక గ్లాసు యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. యాపిల్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తోడ్పడుతుంది.