స్నానం శారీరక, మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది. అయితే, స్నానం చేసే సమయం ఆరోగ్యంపై భిన్నంగా ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. రాత్రి స్నానం చర్మ శుభ్రతకు, మంచి నిద్రకు సహాయపడుతుంది. ఉదయం స్నానం మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయాన్ని ఎంచుకోవడం వ్యక్తిగత ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.