అవిసె గింజలను రోజువారి ఆహారంలో చేర్చాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు టేబుల్ స్పూన్లు లేదా 20 గ్రాముల వరకు తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు.