ఎక్కువగా నడవడం శరీరానికి మేలు చేస్తుందని అందరూ అనుకుంటారు కానీ, అది కీళ్ళపై ఒత్తిడిని పెంచుతుంది. రోజుకు 15 నిముషాలతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచుకోవడం, ముక్కుతో శ్వాస తీసుకోవడం, వారంలో మూడు రోజులు నడవడం మంచిది. అతిగా నడవడం వల్ల అలసట, నొప్పులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా రావచ్చు.