కొబ్బరికాయలో ఉండే కొబ్బరి నీళ్ళు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండిగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యంలో అనేక విధాలుగా సహాయపడుతుంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన నీటిని అందించడంలో కూడా గొప్ప సహాయంగా ఉంటుంది. కొబ్బరినీళ్ళు తక్కువ క్యాలరీలతో ఉంటాయి.