చింత గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. నాలుగు గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మోకాలి నొప్పులు తగ్గుతాయి, రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా తీసుకోవాలి.