ఖర్జూరాలు పోషకాల నిధి. నార్మల్గా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. నీటిలో నానబెట్టిన ఖర్జూరాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.