దానిమ్మ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫ్యూనిక్ లెగిన్స్ అనే పదార్థం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొన్ని క్యాన్సర్లు మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. దానిమ్మ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.