ఉదయాన ఖాళీ కడుపుతో క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్లోని విటమిన్ A, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని మెరుగుపరుస్తాయి. మధుమేహం నియంత్రణ, రోగ నిరోధక శక్తి పెంపు, రక్తహీనత నివారణ, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా క్యారెట్లు సహాయపడతాయి.