కరివేపాకులో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల రక్తహీనత తగ్గుతుంది, మూత్రపిండాలు శుభ్రపడతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో తినడం చాలా ప్రయోజనకరం.